Posts

Showing posts with the label ISRO space mission

ISRO Shares Photos About the Gaganmon Mission

Image
ISRO Shares Photos of Gaganmon Mission:                             ISRO said preparations for India's first manned space mission, Gaganyaan, are in full swing. Abort Mission-1, which will be included to enable the safe escape of the astronauts in the middle of this trip, is said to be in progress. ISRO has tweeted the related photos. As part of this project, two astronauts will be taken into a circular orbit 400 km above the Earth for three days.  గగన్మోన్ మిషన్ ఫొటోలను పంచుకున్న ఇస్రో:                                భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయని ఇస్రో తెలిపింది. ఈ యాత్ర మధ్యలో వ్యోమగాములు సురక్షితంగా తప్పించుకునేందుకు వీలుగా పొందుపర్చనున్న అబార్ట్ మిషన్-1 పనులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇస్రో ట్వీట్ చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇద్దరు వ్యోమగాములను మూడు ...

Mission chandrayaan -3

Image
India’s Chandrayaan-3 landing on moon : భారతదేశం యొక్క చంద్రయాన్-3 చంద్రునిపై ల్యాండింగ్ : In a few hours : A new story in 2019, ISRO's Chandrayaan 2 launch crashed during soft landing. In the same year, Israel failed to land the Bershit lander on the moon And in 2023, the mission undertaken by the Japanese private space company I Space failed at the last minute. Recently, the Russian Luna 25 also crashed. Now, if Chandrayaan 3 is successful, India will become the 4th country after Soviet, USA and China to achieve this feat. కొద్ది గంటల్లో : కొత్త  చరిత్ర 2019లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. ఇదే ఏడాది ఇజ్రాయిల్ బెర్షిత్ ల్యాండర్ను చంద్రుడిపై దింపే టైంలో విఫలమైంది. ఇక 2023లో జపాన్ కు చెందిన ప్రైవేట్ స్పేస్ సంస్థ ఐ స్పేస్ చేపట్టిన మిషన్ చివరి నిమిషంలో ఫెయిల్ అయింది. తాజాగా రష్యా లూనా25 సైతం కూలిపోయింది. ఇప్పుడు చంద్రయాన్ 3 సక్సెస్ అయితే సోవియట్, అమెరికా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన 4వ దేశం భారత్ అవుతుంది. Chandrayaan-3 launch because? With th...