ISRO Shares Photos About the Gaganmon Mission

ISRO Shares Photos of Gaganmon Mission:

                            ISRO said preparations for India's first manned space mission, Gaganyaan, are in full swing. Abort Mission-1, which will be included to enable the safe escape of the astronauts in the middle of this trip, is said to be in progress. ISRO has tweeted the related photos. As part of this project, two astronauts will be taken into a circular orbit 400 km above the Earth for three days.

 గగన్మోన్ మిషన్ ఫొటోలను పంచుకున్న ఇస్రో:

                               భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయని ఇస్రో తెలిపింది. ఈ యాత్ర మధ్యలో వ్యోమగాములు సురక్షితంగా తప్పించుకునేందుకు వీలుగా పొందుపర్చనున్న అబార్ట్ మిషన్-1 పనులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇస్రో ట్వీట్ చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇద్దరు వ్యోమగాములను మూడు రోజులపాటు భూమి నుంచి 400 కి.మీ వృత్తాకార కక్ష్యలోకి తీసుకెళ్తారు. 




Comments

Popular posts from this blog

Professional engineering

"Samudrayaan"