Father of Green revolution in India

Green revolution in India by 'M S. Swaminathan' 'M S. స్వామినాథన్' ద్వారా భారతదేశంలో హరిత విప్లవం . Some inventions made India feel good in the space sector.. some other inventions led the country from food crisis to prosperity. 'M S. Swaminathan, who brought revolutionary changes in the country's agriculture sector, is known as the 'Father of Green Revolution' of India. Swaminathan, who raised the country's reputation in the field of agriculture with his research, passed away at the age of 98 at his home in Chennai on Thursday morning due to old age problems. కొన్ని ఆవిష్కరణలు భారతన్ను అంతరిక్షరంగంలో భళా అనిపించేలా చేస్తే.. మరికొన్ని ఆవిష్కరణలు దేశాన్ని ఆహార సంక్షోభం నుంచి సమృద్ధి దిశగా నడిపించాయి. ఒకప్పుడు ఆహార ధాన్యాల కోసం ఇతర దేశాలపై ఆధారపడ్డ దేశాన్ని నేడు ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేర్చిన మహోన్నత వ్యక్తి 'M. S. స్వామినాథన్, దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చ...